సూడాన్‌లో సైనిక గ్రూపుల మధ్య ఆగని యుద్ధం... 200 మందికి పైగా మృతి

వీడియో క్యాప్షన్, ఐదోరోజూ ఆగని కాల్పుల మోత
సూడాన్‌లో సైనిక గ్రూపుల మధ్య ఆగని యుద్ధం... 200 మందికి పైగా మృతి

24 గంటల కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ సుడాన్‌లో రెండు సైనిక గ్రూపుల మధ్య యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది.

రాజధాని ఖార్తూమ్‌లో భారీ తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లు, యుద్ధ విమానాల శబ్దాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ హింసలో ఇప్పటికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు.

పెద్ద సంఖ్యలో జనం నగరం విడిచి వెళ్తుండగా, ఇప్పటికీ చాలా మంది తిండి, నీరు అందక నానా అవస్థలు పడుతున్నారు.

బీబీసీ ప్రతినిధి ఎడ్వర్డ్ ఓడ్రిస్కాల్ అందిస్తున్న కథనం.

సూడాన్

ఇవి కూడా చదవండి: