తుర్కియే భూకంపంలో భవనాలెందుకు కూలిపోయాయి?: బ్రిటన్ భవన నిర్మాణ ఇంజనీర్ల అధ్యయనం

వీడియో క్యాప్షన్, అధ్యయనం చేస్తున్న బ్రిటన్ భవన నిర్మాణ ఇంజనీర్లు
తుర్కియే భూకంపంలో భవనాలెందుకు కూలిపోయాయి?: బ్రిటన్ భవన నిర్మాణ ఇంజనీర్ల అధ్యయనం

బ్రిటన్‌కు చెందిన నిర్మాణ, సివిల్ ఇంజనీర్ల బృందం తుర్కియేలో భూకంపం వచ్చిన ప్రాంతానికి వచ్చింది.

భూకంపం వల్ల భారీ సంఖ్యలో భవనాలు ఎందుకు కూలిపోయాయనే దాన్ని అధ్యయనం చేస్తోంది ఈ బృందం.

ఇప్పటికే దీనిపై పని చేస్తున్న తుర్కియే ఇంజనీర్లు.. తాము సేకరించిన ఆధారాలను బ్రిటిష్ బృందానికి అందించారు.

కూలిపోయిన భవనాల ప్రాంతంలో కొత్తవి నిర్మించేటప్పుడు భూకంపాలను తట్టుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ బృందం కొన్ని వారాల్లో నివేదిక సమర్పించనుంది.

బీబీసీ ప్రతినిధి రెబెకా మోరెల్ అందిస్తున్న కథనం.

తుర్కియే భూకంపం

ఫొటో సోర్స్, TUGCE TETIK/EEFIT

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)