అస్సాం: దశాబ్దాల కాలంగా రగులుతున్న పౌరసత్వ సమస్య

వీడియో క్యాప్షన్, సుదీర్ఘ పోరాటం అనంతరం తమను తాము భారతీయులుగా నిరూపించుకున్న ఇద్దరు వ్యక్తుల కథ
అస్సాం: దశాబ్దాల కాలంగా రగులుతున్న పౌరసత్వ సమస్య

అస్సాంలో పౌరసత్వ సమస్య కొన్ని దశాబ్దాలుగా రగులుతోంది. అక్రమంగా వలస వచ్చినవారని ఆరోపిస్తూ కొంతమందిపై దాడులు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు చాలా కాలం నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

అలా తిరుగుతున్న లక్షల మందిలో ఇద్దరిని బీబీసీ ప్రతినిధి సిరాజ్ అలీ కలిశారు. వారి కథేంటో ఇప్పుడు చూద్దాం.

అస్సాం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)