ధనిక దేశాల్లోని వ్యర్థాలతో పేద దేశాలకు అనర్థాలు

వీడియో క్యాప్షన్, మలేషియా నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్...
ధనిక దేశాల్లోని వ్యర్థాలతో పేద దేశాలకు అనర్థాలు

ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో మొట్టమొదటి గ్లోబల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాల్సిన తుదిగడువు ఈ ఏడాదితో ముగియనుంది.

ఈ ఒప్పందం కుదిరితే హైరిస్క్ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించడానికి అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ రూపొందుతుందని పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు... సంపన్న దేశాల నుంచి పేద దేశాలకు ప్లాస్టిక్ వ్యర్థాల ఎగుమతులు బాగా పెరిగిపోతున్నాయి.

మలేసియా నుంచి బీబీసీ ప్రతినిధి లీనా హోజియెర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్..

పాత ఫోన్లు

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)