‘ఇండిగోపై దర్యాప్తు వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం’

వీడియో క్యాప్షన్, ఇండిగో సేవల అంతరాయంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే...
‘ఇండిగోపై దర్యాప్తు వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం’

ఇండిగో సీనియర్ నాయకత్వానికి డీజీసీఏ షోకాజ్ నోటీసులిచ్చిందని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు చెప్పారు.

సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తు వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Ram Mohan Naidu

ఫొటో సోర్స్, @RamMNK/x.com

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)