భూమికి దగ్గరగా వచ్చిన ఈ బుల్లి జాబిల్లి కథేంటి?

వీడియో క్యాప్షన్, భూమికి దగ్గరలో మరో బుల్లి చంద్రుడు
భూమికి దగ్గరగా వచ్చిన ఈ బుల్లి జాబిల్లి కథేంటి?
బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి వచ్చిన ఓ చిన్న గ్రహశకలం ‘‘చిన్నపాటి చంద్రుడి’’ గా మారింది.

ఈ బుల్లి చంద్రుడు ఎప్పటి వరకు భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఉంటాడో ఈ వీడియోలో చూద్దాం..