తిరుపతి: 'ఇది పిక్నిక్ కాదు'
తిరుపతి: 'ఇది పిక్నిక్ కాదు'
ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో పులికాట్ సరస్సు మధ్యలోని ఇరకం దీవిలో సుమారు 2 వేలమంది ప్రజలు నివసిస్తుంటారు.
ఆ ఊరి నుంచి బయటకు వెళ్లాలన్నా, లోపలికి రావాలన్నా పడవ తప్ప మరో మార్గం లేదు. అందుకే ఆ ఊరు ప్రజలు 'మా ఊరు మాకు వద్దు' అంటున్నారు.
ఈ గ్రామంపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









