రష్యా, యుక్రెయిన్ యుద్ధం: బఖ్మూత్ నగరంపై పట్టు కోసం ఇరు సైన్యాల మధ్య హోరా హోరీ పోరు

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌పై రష్యా ఆక్రమణకు త్వరలో ఏడాది నిండుతుంది
రష్యా, యుక్రెయిన్ యుద్ధం: బఖ్మూత్ నగరంపై పట్టు కోసం ఇరు సైన్యాల మధ్య హోరా హోరీ పోరు

బఖ్మూత్ పొలిమేరల్లో భీకర యుద్ధం జరుగుతోంది.

యుక్రెయిన్ బలగాలు ఇప్పటికీ అడుగడుగునా ప్రతిఘటిస్తున్నాయి. ప్రతి వీధి కోసం పోరాడుతున్నాయి.

అయినా, శత్రుబలగాలు సమీపిస్తున్నాయి.

హ్యాండ్ గ్రెనేడ్లు విసిరేంత దగ్గరికి వచ్చింది ఈ పోరాటం.

అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాలు కదపగలవా అని ఇతన్ని అడుగుతున్నారు. ఫర్వాలేదు అన్నాడతను.

బుల్లెట్లు తగలకుండా అతన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.

యుక్రెయిన్, రష్యా యుద్ధం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)