‘యుద్ధం చేయనంటే నేలమాళిగల్లో బంధిస్తున్నారు’

వీడియో క్యాప్షన్, ‘యుద్ధం చేయనంటే నేలమాళిగల్లో బంధిస్తున్నారు’
‘యుద్ధం చేయనంటే నేలమాళిగల్లో బంధిస్తున్నారు’

యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసి 10 నెలలు కావస్తోంది.

సైనిక సమీకరణలో భాగంగా లక్షల మంది నియమించినా.. యుద్ధరంగంలో రష్యాకు సానుకూల పరిస్థితులు లేవు.

యుక్రెయిన్‌లో సైనికులు అద్భుతంగా పోరాడుతున్నారని, వాళ్లను హీరోలని పిలవాలని అధ్యక్షుడు పుతిన్ ఒత్తిడి తెస్తున్నారు.

కానీ కొంతమంది మాత్రం యుద్ధం చేసేందుకు వ్యతిరేకిస్తున్నారు.

అలాంటి సైనికులు, వారి బంధువులు, కార్యకర్తలు బీబీసీతో మాట్లాడారు.

యుద్ధానికి వెళ్లాలంటూ బెదిరించారని, హింసించారని వారు చెబుతున్నారు.

బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోసెన్ బర్గ్ అందిస్తున్న కథనం..

soldiers

ఫొటో సోర్స్, THE INSIDER

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)