కరోనావైరస్ ల్యాబ్ నుంచే లీకైందేమో: చైనా శాస్త్రవేత్త

వీడియో క్యాప్షన్, కరోనా వైరస్.ల్యాబ్ నుంచి లీకై ఉండవచ్చన్న చైనా శాస్త్రవేత్త
కరోనావైరస్ ల్యాబ్ నుంచే లీకైందేమో: చైనా శాస్త్రవేత్త

కరోనావైరస్ ల్యాబ్ నుంచి లీకైందనే వాదనను కొట్టిపారేయలేమని చైనా ప్రభుత్వం కోసం గతంలో పనిచేసిన ఒక శాస్త్రవేత్త బీబీసీతో చెప్పారు.

కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు డైరెక్టర్‌గా పని చేసిన జార్జ్ గావో, ఈ వైరస్ పుట్టుకకు సంబంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవన్నారు.

కరోనావైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు అనేక మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ నమ్ముతున్నారు. అదే సమయంలో ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తూ లీకైందని కొంత మంది వాదిస్తున్నారు.

2021 వరకు చైనాలో పని చేసిన బీబీసీ ప్రతినిధి జాన్ సడ్‌వర్త్ న్యూయార్క్ నుంచి అందిస్తున్న కథనం.

సైంటిస్ట్ జార్జ్ గావో
ఫొటో క్యాప్షన్, సైంటిస్ట్ జార్జ్ గావో

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)