COP29: ఈ సదస్సులో ఏం చర్చిస్తారు?

వీడియో క్యాప్షన్,
COP29: ఈ సదస్సులో ఏం చర్చిస్తారు?

ఈ సంవత్సరం అజర్‌బైజాన్‌లో జరగబోతున్న ఈ సమావేశంలో గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు సహకరిస్తున్న పేద దేశాలకు ఆర్థిక సాయం ఎలా అందించాలన్నదే ప్రధానాంశం.

అయితే, క్లైమేట్ చేంజ్ అంశాన్ని పెద్దగా లెక్కచేయని డోనల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడు కావడం, కొనసాగుతున్న యుద్ధాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం లాంటి అంశాలు ఈ సమావేశంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

COP29 సదస్సు

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి