అంతరించిపోతున్న నత్తలకు కొత్త ప్రాణం

వీడియో క్యాప్షన్, అంతరించిపోతున్న జాతికి చెందిన నత్తల సంఖ్యను పెంచడానికి చేపట్టిన వినూత్న కార్యక్రమం
అంతరించిపోతున్న నత్తలకు కొత్త ప్రాణం

అంతరించిపోతున్న జాతికి చెందిన పదమూడు వందల నత్తలను పోర్చుగల్ సమీపంలోని ఓ మారుమూల ద్వీపంలో విడిచిపెట్టారు.

ది డెసర్టాస్ ఐలాండ్ భూభాగపు నత్తలు క్రమంగా అంతరించిపోనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

అంతరించిపోతున్న నత్తలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)