ఈ ఏనుగులకు ఎంత కష్టం..

వీడియో క్యాప్షన్, Thailandలో భారీ వరదలో చిక్కుకున్న ఏనుగులు, ప్రాణాలు కాపాడుకోడానికి పరుగులు
ఈ ఏనుగులకు ఎంత కష్టం..

ఉత్తర థాయ్‌లాండ్‌లో వందకు పైగా ఏనుగులు వరదల్లో చిక్కుకుపోయాయి.

ప్రాణాలు కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయి.

చ్యాంగ్ మాయీ అనే ప్రాంతంలోని ఎలిఫెంట్ నేచర్ పార్కులో కనిపించిన దృశ్యాలు ఇవి...

ఏనుగులు

ఫొటో సోర్స్, AFP

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)