బంగ్లాదేశ్ ఎందుకు మండుతోంది?
బంగ్లాదేశ్ ఎందుకు మండుతోంది?
బంగ్లాదేశ్‌లో మంటలు రేగుతున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం హింసాత్మక రూపం తీసుకుంది.
ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు వంద మంది దాకా మరణించారని, అనేక మంది గాయపడ్డారని బీబీసీ బంగ్లా సర్వీస్ తెలిపింది.
ఓ టీవీ ఆఫీసును తగులబెట్టారు. ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోయాయి. అంతా గందరగోళంగా ఉంది.

బంగ్లాదేశ్‌లో ఇంత తీవ్రమైన ఆందోళనలకు కారణం ఏంటి? వీటి వెనకున్న అంశాలేంటి? అసలేం జరుగుతోంది?
సమగ్ర విశ్లేషణ ఈ వీడియోలో చూడండి.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









