యుక్రెయిన్ మీద దండయాత్ర ప్రణాళిక ప్రకారం కొనసాగుతుంది: పుతిన్

వీడియో క్యాప్షన్, యుద్ధంలో పాల్గొన్న సైన్యాధికారులను పతకాలతో సత్కరించిన పుతిన్
యుక్రెయిన్ మీద దండయాత్ర ప్రణాళిక ప్రకారం కొనసాగుతుంది: పుతిన్

యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ అమెరికా పర్యటన రష్యా వార్తల్లోనూ పతాక శీర్షికలకు ఎక్కింది.

పశ్చిమ దేశాల సైనిక సాయంపై ఆయన ఆధారపడుతున్నారని ఆ వార్తలు ఎద్దేవా చేశాయి.

మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైనిక చీఫ్‌లను ఉద్దేశించి ప్రసంగించారు.

యుక్రెయిన్ మీద సైనిక దండయాత్ర ప్రణాళిక ప్రకారమే కొనసాగుతుందని చెప్పారు.

బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోసెన్‌బర్గ్ అందిస్తున్న కథనం.

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)