You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుద్ధంలో 'ఆర్ఎస్ఎఫ్'పై ఇరాన్ డ్రోన్లు ప్రయోగిస్తున్న సుడాన్ సైన్యం..
యుద్ధంలో 'ఆర్ఎస్ఎఫ్'పై ఇరాన్ డ్రోన్లు ప్రయోగిస్తున్న సుడాన్ సైన్యం..
సుడాన్‌లో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ లేదా ఆర్‌ఎస్ఎఫ్ అని పిలిచే పారామిలిటరీ బలగానికి, ఆ దేశ సైన్యానికి మధ్య దాదాపు ఏడాది కాలంగా అంతర్యుద్ధం నడుస్తోంది.
అయితే, ఈ యుద్ధంలో సైన్యం... ఇరాన్‌లో తయరైన రెండు రకాల డ్రోన్లు ఉపయోగిస్తున్నట్టు బీబీసీ అరబిక్ పరిశోధనలో వెల్లడైంది.
మరోవైపు... ఆర్‌ఎస్ఎఫ్‌కు కూడా యూఏఈలో తయారైన కమర్షియల్ డ్రోన్స్ ఉపయోగిస్తున్నట్టు బీబీసీకి ఆధారాలు లభించాయి.
విదేశీ తయారీ డ్రోన్ల వాడకంతో ఈ యుద్ధం మరింత భయంకరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- జీ7లో భారత్ సభ్యదేశం కానప్పటికీ మోదీకి ఆహ్వానం.. ఏడు అత్యంత ధనిక దేశాల ఈ కూటమి ఎందుకంత పవర్ఫుల్?
- కువైట్ అగ్నిప్రమాదానికి కారణమేంటి, అక్కడి ప్రభుత్వం ఏం చెబుతోంది?
- ‘ప్రపంచంలోనే ఒంటరి చెట్టు’, ఆడ తోడు కోసం ఎదురు చూస్తున్న ఈ మగ చెట్టు కథేంటి?
- టీ20 వరల్డ్ కప్: అమెరికాపై 111 పరుగులు చేయడానికి కూడా ఇండియా ఎందుకంత కష్టపడాల్సి వచ్చింది?
- ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ గురించి జైలులోని ఆయన భార్య ఏమన్నారంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)