మొంథా తుపాను ఎఫెక్ట్.. 'అంతా మునిగిపోయింది.. ఇది ఎందుకూ పనికిరాదండి'
మొంథా తుపాను ఎఫెక్ట్.. 'అంతా మునిగిపోయింది.. ఇది ఎందుకూ పనికిరాదండి'
మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసింది.
భారీ వర్షాలతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి, రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
చేతికొచ్చే దశలో పంట నష్టపోయిన రైతుల ఆవేదన ఇది..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









