సిరియాలోని 'ఈ జైలుకు వెళ్లిన వారిలో చాలా మంది ప్రాణాలతో తిరిగి రాలేదు', ఇది ఎలా ఉంటుందంటే...

వీడియో క్యాప్షన్, Video: ఈ టార్చర్ జైలు గేట్లు ఇప్పుడు బార్లా తెరుచుకున్నాయి
సిరియాలోని 'ఈ జైలుకు వెళ్లిన వారిలో చాలా మంది ప్రాణాలతో తిరిగి రాలేదు', ఇది ఎలా ఉంటుందంటే...

గమనిక: ఈ కథనంలో కలవరపరిచే విషయాలు ఉన్నాయి

సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయి వారం గడిచాక బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్ జెరెమీ బోవెన్ ఆ దేశ రాజధాని డమాస్కస్ శివారులోని సెడ్నేయా జైలును చూసేందుకు వెళ్లారు.

ఈ జైలును ‘చిత్రహింసల జైలు’ అని మానవహక్కుల సంస్థలు అంటాయి. ఎందుకంటే, అసద్ పాలనాకాలంలో ఇందులోకి వెళ్లిన వారిలో చాలా మంది ప్రాణాలతో తిరిగి రాలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ జైలు గేట్లు ఇప్పుడు తెరుచుకున్నాయి. ఈ జైలులో పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)