రాజస్థాన్‌ ఎడారిలో 850 ఫీట్ల లోతు నుంచి ఎగిసిపడ్డ ఈ జలధార రహస్యం ఏంటి?

వీడియో క్యాప్షన్, Video: రాజస్థాన్‌ ఎడారిలో వందల ఫీట్ల లోతు నుంచి బయటికి భారీగా చిమ్మిని ఈ నీటి రహస్యం ఏంటి?
రాజస్థాన్‌ ఎడారిలో 850 ఫీట్ల లోతు నుంచి ఎగిసిపడ్డ ఈ జలధార రహస్యం ఏంటి?

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక రైతు తన పొలంలో బోరుబావి తవ్విస్తున్నప్పుడు 850 అడుగులకు పైగా తవ్విన తర్వాత ఒక్కసారిగా జలధార ఉబికి వచ్చింది.

దీంతో ఇది అంతరించిన సరస్వతీ నదేననే వాదనలు మొదలయ్యాయి. అసలేం జరిగింది? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? ఈ వీడియో కథనంలో చూడండి.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)