తెలంగాణ: ఘన వ్యర్థాల నిర్వహణపై డిజిటల్ క్లాసుల ద్వారా శిక్షణ ఇస్తున్న స్వచ్ఛ బడి
తెలంగాణ: ఘన వ్యర్థాల నిర్వహణపై డిజిటల్ క్లాసుల ద్వారా శిక్షణ ఇస్తున్న స్వచ్ఛ బడి
స్కూలంటే పాఠాలు చెప్పడమే కాదు.. జీవిత పాఠాలు కూడా నేర్పించడం అని నిరూపిస్తోంది తెలంగాణలో స్వచ్చ బడి.
సిద్దిపేటలోఈ స్కూలుని రెండేళ్ల క్రితం ప్రారంభించారు.
ఈ బడిలో ఘన వ్యర్థాల నిర్వహణలో శిక్షణ ఇస్తూ .. చెత్తను శుభ్రం చెయ్యడంతో పాటు వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని నేర్పిస్తున్నారు.
దీని వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు పొలాలు కూడా సారవంతం అవుతాయి.
శనివారం వల్డ్ రీసైక్లింగ్ డే సందర్భంగా స్వచ్ బడి గురించి బీబీసీ ప్రతినిధి ప్రవీణ్ శుభం అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



