'సెలవులకు ఇంటికెళ్లి వస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ అడుగుతున్నారు' అంటూ విద్యార్థినుల ఆందోళన..

వీడియో క్యాప్షన్,
'సెలవులకు ఇంటికెళ్లి వస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ అడుగుతున్నారు' అంటూ విద్యార్థినుల ఆందోళన..

మహారాష్ట్రలో గిరిజన హాస్టళ్లలో విద్యార్థినులకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లాంటివి చేయించకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.

కానీ, ఇప్పటికీ వాటిని బలవంతంగా చేయిస్తున్నారని పుణెలోని ఓ గిరిజన హాస్టల్ విద్యార్థినులు ఆరోపించారు.

యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, గిరిజన హాస్టళ్లు, విద్యార్థినులు

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)