మిస్ వరల్డ్ పోటీల్లో అందాన్ని ఎలా నిర్ణయిస్తారు, మిస్ వరల్డ్ సీఈఓ ఏం చెప్పారు?
మిస్ వరల్డ్ పోటీల్లో అందాన్ని ఎలా నిర్ణయిస్తారు, మిస్ వరల్డ్ సీఈఓ ఏం చెప్పారు?
మే 31న మిస్ వరల్డ్ పోటీల ఫైనల్స్ హైదరాబాద్‌లో జరగనున్నాయి.
అయితే అసలు ఒకరిని ప్రపంచ సుందరి అని ఎలా నిర్ణయిస్తారు? అందాన్ని ఎలా కొలుస్తారు. మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లేతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ఫొటో సోర్స్, MissWorld Facebook
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









