తమిళనాడు: సీఎం స్టాలిన్‌కి, గవర్నర్ రవికి మధ్య గొడవేమిటి?

వీడియో క్యాప్షన్, బీబీసీ ఎక్స్‌ప్లెయినర్
తమిళనాడు: సీఎం స్టాలిన్‌కి, గవర్నర్ రవికి మధ్య గొడవేమిటి?

రాష్ట్ర ప్రభుత్వాలకూ, రాష్ట్రాల గవర్నర్లకు మధ్య పంచాయితీల గురించి రాయాలంటే పెద్ద గ్రంథం కూడా సరిపోదు కానీ ఇప్పుడు తమిళనాడులో గవర్నర్ ఆర్ ఎన్ రవికీ, ఆ రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్నది మాత్రం నెక్స్ట్ లెవెల్‌ అని చెప్పొచ్చు.

ముఖ్యంగా, ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ రవి మధ్య మొదలైన విభేదాలు, తీవ్ర వివాదాలుగా ముదిరి, ఇప్పుడు వీధుల్లో గెట్ అవుట్ రవి అనే పోస్టర్లు అంటించేంత దాకా వచ్చిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.

అసలు తమిళనాడు ప్రభుత్వంపై గవర్నర్ రవికి అసంతృప్తి దేనికి? దానికి మూలాలేంటి? తమిళ సమాజం నుంచి ఆయన ఎందుకింత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు?

ఈ అంశాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

తమిళనాడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)