ISRO GSLV: రాకెట్ లాంచ్‌కి ముందు ఈ ఆలయంలో ఇస్రో శాస్త్రవేత్తలు పూజలు ఎందుకు చేస్తారు?
ISRO GSLV: రాకెట్ లాంచ్‌కి ముందు ఈ ఆలయంలో ఇస్రో శాస్త్రవేత్తలు పూజలు ఎందుకు చేస్తారు?
ఇస్రో ఏ ప్రయోగం చేపట్టినా మొదట సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో పూజలు చేస్తారు. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా ఎందుకంటే..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)