‘భారత్‌లోని జనావాసాలపై పాక్ కాల్పులు’..విధ్వంసం 10 చిత్రాలలో

జమ్మూలోని జానీపూర్ కాలనీలో ఉదయం 6 గంటలకు తమ ఇంటిపై దాడి జరిగినప్పుడు నిద్రపోతున్నామని ఒక తల్లి, కూతురు బీబీసీ ప్రతినిధి దివ్యా ఆర్యకు చెప్పారు.

''ఇల్లంతా పొగ అలుముకుంది. మాకేం కనిపించలేదు. ఒట్టికాళ్లతో కిందకి దిగినప్పుడు, కిందనున్న వస్తువులతో కాళ్లు కాలాయి. తలుపు తెరిచేందుకు చాలా సమయం పట్టింది. ఎలాగో మేం తప్పించుకోగలిగాం'' అని తాన్యా తల్వార్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)