చిత్తూరు టెర్రకోట కళాకారుల కుటుంబాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి?

వీడియో క్యాప్షన్, టెర్రకోట బొమ్మల తయారీలో ఎలాంటి కష్టాలుంటాయని తయారీదారులు చెబుతున్నారు?

చిత్తూరు జిల్లాలో టెర్రకోట బొమ్మల తయారీదారులు కొన్ని తరాల నుంచీ ఈ పనిలో ఉన్నారు.

ఇప్పుడు యువత కూడా టెర్రకోట బొమ్మల తయారీలో ఆశక్తి చూపిస్తున్నారు.

చిత్తూరులో తయారయ్యే టెర్రకొట బొమ్మలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది.

బీబీసీ ప్రతినిధి తులసీ ప్రసాద్ రెడ్డి అందిస్తోన్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)