ఫ్లెమింగో వలస పక్షుల రాకతో గులాబీ రంగులో కళకళలాడుతున్న సరస్సులు

వీడియో క్యాప్షన్, ఫ్లెమింగో వలస పక్షుల రాకతో గులాబీ రంగులో కళకళలాడుతున్న సరస్సులు

వేల సంఖ్యలో వస్తున్న ఫ్లెమింగో పక్షులను చూడ్డానికి పక్షి ప్రేమికులు ఇప్పుడు నవీ ముంబయికి చేరుకుంటున్నారు.

ఈ పక్షులతో ఇక్కడి సరస్సులు గులాబీ వర్ణంలోకి మారిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)