స్కాట్లండ్‌లో తయారయ్యే విస్కీ ఎందుకంత ఫేమస్?

వీడియో క్యాప్షన్, స్కాట్లండ్‌లో తయారయ్యే విస్కీ ఎందుకంత ఫేమస్?

స్కాచ్ విస్కీ అంటే మద్యపాన ప్రియులకు ఎంతో ఇష్టం. ఎందుకు స్కాట్లండ్ విస్కీకి అంతే పేరొచ్చింది?

అయిదు వందల సంత్సరాల చరిత్ర కలిగిన స్కాట్లండ్ విస్కీ ప్రపంచం వ్యాప్తంగా 175 దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇదీ స్కాచ్ విస్కీ సంక్షిప్త చరిత్ర.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)