గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటరుగా పేరు ఎలా నమోదు చేయించుకోవాలి?

వీడియో క్యాప్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటరుగా పేరు ఎలా నమోదు చేయించుకోవాలి?

తెలంగాణలో 'పట్టభద్రుల' ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. మరి ఓటు వేసేందుకు ఎవరెవరు అర్హులు? ఓటరుగా నమోదు చేయించుకోవాలంటే ఏం చేయాలి?

అవసరమైన పత్రాలు ఏమిటి? ఎలా అప్ లోడ్ చేయాలి?

ఇలాంటి మీ సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)