కరోనావైరస్‌లో వస్తున్న మార్పుల వల్ల ప్రాణహాని తగ్గుతుందా?

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ మార్పు చెందుతోందా... ప్రాణహాని తగ్గుతోందా?

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనావైరస్ D614G మ్యూటేషన్ జరిగింది. అక్కడ వైరస్ ఎక్కువ వేగంగా వ్యాపించినప్పటికీ మరణాల రేటు తగ్గడం కనిపించింది. సింగపూర్ శాస్త్రవేత్తలు కూడా కరోనావైరస్‌లో వచ్చిన జన్యుపరమైన మార్పుల వల్ల ప్రాణహాని తగ్గిందని భావిస్తున్నారు.

మలేషియాలో వైరస్‌లో వచ్చిన మార్పు మూలంగా అది వేగంగా విస్తరించే లక్షణాన్ని పొందిందని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా ఆసియా దేశాల్లో వైరస్ రూపాంతరం చెందుతున్నట్లుగా పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. ఇప్పుడు తయారవుతున్న వ్యాక్సీన్‌లు ఈ జన్యుమార్పులను కూడా నిరోధించగలవా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)