బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025
- బీబీసీ విజువల్, డేటా జర్నలిజం టీమ్
- భారత్
ఈ ఇంటరాక్టివ్ చూసేందుకు మంచి బ్రౌజర్, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
బిహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రధానంగా రెండు కూటముల మధ్య పోటీ నెలకొంది. ఒకటి నేషనల్ డెమొక్రాటిక్ కూటమి. దీనిలో జనతా దళ్(యునైటెడ్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందూస్తానీ అవాం మోర్చా (సెక్యులర్) ఉన్నాయి.
విపక్షాల మహాఘఠ్ బంధన్‌లో రాష్ట్రీయ జనతా దళ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ, మూడు లెఫ్ట్ పార్టీలు – కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్-లెనినిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) ఉన్నాయి.
పూర్తి ఫలితాలు
నియోజకవర్గాన్ని కింద సెర్చ్ చేయండి
Loading Map Data...
గమనిక ఇది ఎన్నికల ఫలితాల మ్యాప్ మాత్రమే. భౌగోళిక మ్యాప్ కాదు.
ఇతర ఆసక్తికర కథనాలు
బిహార్: 2020 ఎన్నికల్లో సీమాంచల్‌లో 5 సీట్లు గెలిచి ఎంఐఎం సంచలనం, ఈసారి కూడా రిపీట్ చేయగలదా?
బిహార్ ఎన్నికలు: లాలూ ఇద్దరు కొడుకులు రెండు వేర్వేరు పార్టీల నుంచి పోటీ, ప్రశాంత్ కిశోర్ పార్టీ నుంచి ట్రాన్స్‌జెండర్ మహిళ.. తొలి దశ పోలింగ్‌లో కీలక అభ్యర్థులు వీరే
బిహార్ ఎన్నికల్లో ‘ఎంవై ఈక్వేషన్’ ఎవరికి కలిసొస్తుంది, ప్రశాంత్ కిశోర్ పరిస్థితేంటి?
విధానం
ఈ పేజీలోని ఎన్నికల ఫలితాలకు ఆధారం డేటా నెట్
ఓట్ల లెక్కింపు సమయంలో నియోజకవర్గం, పార్టీ, అభ్యర్థి స్థితిని డేటా నెట్ షేర్ చేసిన విధంగా ఈ పేజీ ఫలితాలను చూపిస్తుంది. డేటా నెట్ మార్పులు చేసినప్పుడు ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత పార్టీల వారీగా ఓట్ల తుది ఫలితాలు అప్డేట్ అవుతాయి.
క్రెడిట్స్
ప్రొడక్షన్: జాస్మిన్ నిహలానీ, డిజైన్ : చేతన్ సింగ్, డెవలప్మెంట్ : కావేరి బిశ్వాస్, ఇమేజెస్ : గెట్టీ