ఫసిఫిక్‌లో చైనాకు చెక్ పెట్టే దిశగా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్
ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే సబ్ మరీన్లు అందించే ఆకుస్ రక్షణ ఒప్పందం కుదిరింది.
కాలిఫోర్నియాలో భేటీ అయిన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాధినేతలు ఈ విషయం వెల్లడించారు. ఆకుస్ ఒప్పందం ఇండో పసిఫిక్ ప్రాంతంలో రానున్న కొన్ని దశాబ్దాల పాటు భద్రతను పటిష్టం చేస్తుందని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు.
ఈ ఒప్పందాన్ని పెరుగుతున్న చైనా సైనిక బలానికి, ప్రాంతాలపై దాని అధిపత్యానికి స్పందనగా భావిస్తున్నారు.
శాన్ డియేగో నుంచి బీబీసీ ప్రతినిధి క్రిస్ మేసన్ అందిస్తున్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్- జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- ఉద్యోగం కోసం చూస్తున్నారా..- అయితే ఇక్కడ మీకు దొరకొచ్చు
- ఆస్కార్ ఆర్ఆర్ఆర్- వైఎస్ జగన్ ‘‘తెలుగు జెండా-’’ అంటే ప్రాంతీయ వాదం అవుతుందా-
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)