కొన్ని దేశాల్లో పిల్లలు వద్దనుకునే దంపతులు పెరిగిపోతున్నారు
నో కిడ్స్... కిడ్స్ ఫ్రీ లైఫ్. హ్యాపిలీ సింగిల్ ఎట్ 40.
అంటే అసలు పిల్లలే వద్దనుకోవడం.
చాలా దేశాలలో ఇప్పుడు నో కిడ్స్ మూవ్‌మెంట్... లేదా చైల్డ్ ఫ్రీ ట్రెండ్ కనిపిస్తోంది.
పిల్లలు లేరంటే దాన్ని పాపంగా చూసే రోజులు పోతున్నాయి.
పిల్లలు కావాలా వద్దా నిర్ణయించేకునే హక్కు మహిళకు ఉంది అనే విషయాన్ని ఈ తరం మహిళలు నిర్భయంగా ప్రకటిస్తున్నారు.
పిల్లల్ని వద్దనుకుంటున్న మహిళలు లేదా జంటల సంఖ్య పెరుగుతోంది.
మరి ఏయే దేశాలు ఈ లిస్ట్‌లో ముందున్నాయో, దానికి కారణాలేంటో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల వాటా పెరుగుతోందా, తగ్గుతోందా-
- యువత ఎందుకింత హింసాత్మకంగా మారుతోంది, కారణమేంటి--వీక్లీ షో విత్ జీఎస్
- నగరాలలో మహిళలు గుమ్మం దాటి బయటకు రావడం బాగా తగ్గిందా... ఎందుకిలా-
- పాల కోసం వెళుతుండగా డైనోసార్ల కాలంనాటి తుమ్మెద కనిపించింది...-
- ‘‘గత ప్రభుత్వంలా ఒప్పందాలకే పరిమితం కాదు, అమలు చేసి చూపిస్తాం’’ - గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-లో ఏపీ ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)