యువత ఎందుకింత హింసాత్మకంగా మారుతోంది, కారణమేంటి?

వీడియో క్యాప్షన్, ఎందుకింత ఉన్మాదం?- వీక్లీషో విత్ జీఎస్
యువత ఎందుకింత హింసాత్మకంగా మారుతోంది, కారణమేంటి?

ఇటీవలి కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన అనేక ఘటనలకు బయటకు వస్తున్నాయి.

కాలేజీలో ర్యాగింగ్ నుంచి ప్రేమ పేరుతో దాడులు చేసే వరకు ఈ అఘాయిత్యాలు ఉంటున్నాయి.

యువతలో ఇంతగా ఉన్మాదం ఎందుకు పెరిగిపోతోంది? కారణమేంటి ?

బీబీసీ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్‌’లో..

ఎందుకింత ఉన్మాదం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)