తుర్కియే భూకంపం: అక్రమ నిర్మాణాల అనుమతులిచ్చిన 100 మంది అధికారుల అరెస్ట్

వీడియో క్యాప్షన్, గజియన్‌‌తెప్‌లోని ఓ అపార్ట్‌మెంట్ నేలకూలడంతో 136 మంది చనిపోయారు.

తుర్కియేని భూకంపం కుదిపేసి రెండు వారాలైంది. మృతుల సంఖ్య 42 వేలు దాటింది.

ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. భవన నిర్మాణంలో అక్రమాల వల్లే ప్రాణ నష్టం ఎక్కువ జరిగిందనే ఆరోపణలు రావడంతో.. ఇలాంటి నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వందమంది అధికారులను అరెస్ట్ చేసింది ప్రభుత్వం.

గజియన్‌‌తెప్‌లోని ఓ అపార్ట్‌మెంట్ నేలకూలడంతో 136 మంది చనిపోయారు.

బీబీసీ యూరప్ ప్రతినిధి నిక్ బీక్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)