తుర్కియే, సిరియాలలో భూకంపం వస్తుందని ఈ కుక్క, పక్షులు ఒక రోజు ముందే హెచ్చరించాయా?

వీడియో క్యాప్షన్, తుర్కియే, సిరియాలలో భూకంపం వస్తుందని ఈ కుక్క, పక్షులు ఒక రోజు ముందే హెచ్చరించాయా?

జంతువులు, పక్షులు భూకంపాలను ముందే పసిగట్టగలవా?

తుర్కియే, సిరియాలలో భూకంపం వస్తుందని ఈ కుక్క, పక్షులు ఒక రోజు ముందే హెచ్చరించాయా?

భూకంపానికి ముందు రోజు పక్షుల వింత ప్రవర్తన, కుక్కల అరుపులకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.

ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)