సిరియా భూకంపం: శిధిలాల్లో పుట్టిన సిరియా చిన్నారి అయా
వాయువ్య సిరియా ప్రాంతాన్ని ఘోరంగా కుదిపేసింది భూకంపం. వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటకొస్తున్న వాళ్లూ ఉన్నారు. అలా బయటపడిన వారిలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఉంది.
ఆ పాప కుటుంబముండే ఇల్లు నేలకూలింది. తల్లిదండ్రులు చనిపోయారు.
శిథిలాల్లోనే పుట్టిన పాపను బొడ్డు తాడు కోసి చనిపోయిన తల్లి నుంచి వేరు చేసి బయటకు తీశారు. ఈ సంఘటన ప్రపంచాన్ని కదిలించింది.
ఆ పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయా అని పేరు పెట్టారు. అయా అంటే అద్భుతం అని అర్ధం.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్: మామను, బావను చంపిన హంతకుడిని ఈ ట్రక్కు వెనక రాసిన అక్షరాలే పట్టించాయి...
- అకస్మాత్తుగా కుప్పకూలటం, ఐసీయూలో చేరటం పెరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది?
- పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
- ఎల్జీబీటీ: గే, ట్రాన్స్జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి ?
- భూకంపాల నుంచి హైదరాబాద్ ఎంత వరకూ సురక్షితం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)