రష్యాలో 10 లక్షల మంది బలైన స్టాలిన్ కాలం నాటి చీకటి రోజులు మళ్ళీ వస్తాయా?

వీడియో క్యాప్షన్, రష్యాలో 10 లక్షల మంది బలైన స్టాలిన్ కాలం నాటి చీకటి రోజులు మళ్ళీ వస్తాయా?

స్టాలిన్ పాలనా కాలంలో పది లక్షల మందిని ప్రజలు బలయ్యారని చరిత్ర చెప్తోంది.

రష్యన్లు చూసిన ఆనాటి చీకటి రోజులు ఇప్పుడు మరోసారి రాబోతున్నాయా?

దీనిపై రష్యన్లు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)