భారీ తిమింగలం నోట్లో 91 మీటర్ల తాడు చిక్కుకుంది.. దానిని ఎలా తప్పించారంటే..

వీడియో క్యాప్షన్, భారీ తిమింగలం నోట్లో 91 మీటర్ల తాడు చిక్కుకుంది.. దానిని ఎలా తప్పించారంటే..

నోట్లో 91 మీటర్ల తాడు చిక్కుకుపోయిన ఒక తిమింగలంను కాపాడ్డానికి కెనడా మెరైన్ రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగింది. కానీ చివరకు వారికి ఊహించని దృశ్యం కనిపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)