ఇరాన్ మహిళలకు మద్దతుగా జుత్తు కత్తిరించుకుంటున్న మహిళలు

వీడియో క్యాప్షన్, ఇరాన్ మహిళలకు మద్దతుగా జుత్తు కత్తిరించుకుంటున్న మహిళలు

హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో మహిళలు చేస్తున్న ఆందోళనలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.

వారికి మద్దతు తెలుపుతూ చాలా దేశాల మహిళలు తమ జుట్టు కత్తిరించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)