ఇరాన్‌లో మహిళలు ఈ అయిదు పనులు చేయడానికి వీల్లేదు

వీడియో క్యాప్షన్, ఇరాన్‌లో మహిళలు ఈ అయిదు పనులు చేయడానికి వీల్లేదు

ఇరాన్‌లో విధానపరమైన మార్పులు, అప్రజాస్వామిక స్వభావం, ఇస్లామిక్ రిపబ్లిక్ భావజాలంతో నడిచే విధానాల్లో మార్పు తీసుకురావాలని మహిళలు గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

ఈ దేశంలో మహిళలు ముఖ్యంగా ఈ అయిదు పనులు చేయడానికి వీల్లేదని ఆక్కడి నియమాలు చెబుతున్నాయి.

ఆ అయిదు పనులు ఏమిటంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)