హిజాబ్ నిరసనలు: ఇరాన్‌ మహిళల్లో అసలు ఈ ఆగ్రహం ఎప్పటిది?

వీడియో క్యాప్షన్, హిజాబ్ నిరసనలు: ఇరాన్‌ మహిళల్లో అసలు ఈ ఆగ్రహం ఎప్పటిది?

ఒక వ్యక్తి మరణం ప్రపంచాన్ని కదిలించే సందర్బాలు చాలా అరుదు.

22 ఏళ్ల కుర్దిష్ మహిళ మహసా అమీనీ మరణం.. సరిగ్గా అలాంటి ప్రకంపనలే సృష్టించింది.

అయితే ఇరాన్‌ మహిళల్లో అసలు ఈ ఆగ్రహం ఎప్పటిది?

దశాబ్దాలుగా ఈ ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉందా?

ఇరాన్ చరిత్రలో మహిళల నిరసన జ్వాలలు ఎప్పుడెప్పుడు ఎగిశాయి?

ఈ వీడియో కథనంలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)