గ్రీన్‌ వాషింగ్: కస్టమర్లను వంచించేందుకు కార్పొరేట్ సంస్థల వ్యూహం

వీడియో క్యాప్షన్, గ్రీన్ వాషింగ్ విషయంలో ఏం జరుగుతోంది?

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు పెడుతున్న ఆంక్షలను ఉల్లంఘించేందుకు కార్పోరేట్ కంపెనీలు ఎంచుకున్న కొత్త మార్గం గ్రీన్ వాషింగ్.

ఒకప్పుడు దీన్ని స్వాగతించిన పర్యావరణ వేత్తలు ప్రస్తుతం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.

గ్రీన్ వాషింగ్ పేరుతో కొన్ని బడా సంస్థలు చేస్తున్న ప్రచారం వెనుక వాస్తవాలేంటి?

ఇవాళ్టి బీబీసీ ఎక్స్‌ప్లెయినర్‌లో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)