బ్రిటన్: పంజాబ్ సంస్థానం చివరి పాలకుడి జీవిత విశేషాలను తెలిపే ఎగ్జిబిషన్ ఇది.

వీడియో క్యాప్షన్, బ్రిటన్: పంజాబ్ సంస్థానం చివరి పాలకుడి జీవిత విశేషాలను తెలిపే ఎగ్జిబిషన్ ఇది.

మహారాజా దులీప్ సింగ్. పంజాబ్ సంస్థానంలో చివరి సిక్కు పాలకుడైన ఈయన మహారాజా రంజిత్ సింగ్ కుమారుడు.

బ్రిటిషర్లు వారు ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకున్నాక, ఈ రాజ కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్లి నార్‌ఫోక్‌లో స్థిరపడింది.

నార్‌ఫోక్‌లోని రికార్డు ఆఫీస్‌లో మహారాజా దులీప్ సింగ్ జీవిత విశేషాలతో.. ఇప్పుడు ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ అందిస్తున్న కథనం ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)