ఇరాన్‌లో హిజాబ్‌లను తగలబెడుతున్న మహిళలు
పోలీసు కస్టడీలో అరెస్టైన మహిళ చనిపోవడంతో ఇరాన్‌లో మహిళల ఆందోళనలు విస్తరిస్తున్నాయి.
22 ఏళ్ల మాషా అమిని – హిజాబ్‌ను సరిగ్గా వేసుకోలేదనే ఆరోపణలతో మోరల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
ఆమె సహజ కారణాల వల్లనే చనిపోయారని అధికారులు చెబుతుంటే.. కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల దాడి వల్లే మాషా మరణించారంటున్నారు.
బీబీసీ ప్రతినిధి రాణా రహీంపోర్ అందిస్తోన్న రిపోర్ట్.
ఈ కథనంలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయచ్చు.
ఇవి కూడా చదవండి:
- ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిథాలీ రాజ్: ‘క్రికెట్ కిట్ పట్టుకుని వెళ్తే.. హాకీ ప్లేయర్వా? అని అడిగేవారు’
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్.. 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)