చైనా అణచివేత నుంచి బయటపడి, బ్రిటన్‌లో సెటిల్ అవుతున్న హాంగ్ కాంగ్ ప్రజలు
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మీద చైనా ప్రభుత్వ దమనకాండను తప్పించుకొని, బ్రిటన్‌లో కొత్త జీవితం ప్రారంభించేందుకు హాంగ్ కాంగ్ నుంచి కొన్ని వేల మంది ప్రజలు బ్రిటన్ వలస వస్తున్నారు.
బ్రిటన్‌కు వన్‌వే టికెట్ కొనుక్కొని వస్తున్న కుటుంబాల గురించి తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి ఎలైన్ చాంగ్ వారితో కొన్ని నెలలు గడిపారు.
ఇవి కూడా చదవండి:
- పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా?
- క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్ సైజులో ఉండే వడగండ్లు పడటం ఇక సాధారణంగా మారుతుందా?
- పాకిస్తాన్ చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు: ‘నేను, వలంటీర్లు కలిసి వరద నీటిలోంచి చాలా శవాలు బయటకు తీశాం’
- నరేంద్ర మోదీని రాజులా, యోగిలా కొలిచిన నేపాలీ హిందువులు ఇప్పుడు ఏమంటున్నారు?
- సింగిల్ షేమింగ్: ఒంటరిగా జీవించే వ్యక్తులను ఎందుకు జడ్జ్ చేస్తుంటారు? ఒంటరిగా బతికితే తప్పా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)