నిద్ర సరిగా పోని వాళ్ళకు సాయం చేసే గుణం తగ్గిపోతుందా?

వీడియో క్యాప్షన్, నిద్ర సరిగా పోని వాళ్ళకు సాయం చేసే గుణం తగ్గిపోతుందా?

ఇతరులకు మనం ఏదైనా సాయం చేయడం, దానం చేయడం లాంటి వాటిపై మనం ఎంత బాగా నిద్రపోతున్నాం అనేది ప్రభావం చూపిస్తుందా?

కొత్త అధ్యయనంలో వెలుగుచూసిన అంశాలు పరిశోధకులనే ఆశ్చర్యపరిచాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)