వందల మంది మృతికి కారణమవుతున్న పారిశ్రామిక అగ్నిప్రమాదాలు

వీడియో క్యాప్షన్, వందల మంది మృతికి కారణమవుతున్న పారిశ్రామిక అగ్నిప్రమాదాలు

ఎలక్ట్రిక్ సామాను తయారుచేసే ఓ నాలుగు అంతస్థుల భవనంలో ఈ మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో 27 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.

లైసెన్స్, ప్రభుత్వ అనుమతులు, ఫైర్ సేప్టీ సర్టిఫికెట్లు ఇవేవీ లేకుండానే దాదాపు 200 మంది ఇక్కడ పనిచేస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఫ్యాక్టరీ యజమాని తీవ్ర నిర్లక్ష్యమే దీనికి కారణంగా తెలిసింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)