ఎన్నడూ తుపాకీ పట్టని నా బిడ్డను యుక్రెయిన్‌లో యుద్ధానికి పంపారు - రష్యాకు చెందిన ఓ అమ్మ ఆవేదన
యుక్రెయిన్‌తో యుద్ధంలో భారీగా సైనికుల్ని కోల్పోయింది రష్యా.
దాంతో సైన్యంలో చేరాలని యువతను కోరుతూ పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్ చేపట్టింది.
ఈ సందేశాన్ని టీవీలో, సోషల్ మీడియాలో, బిల్ బోర్డ్‌లపై విరివిగా ప్రచారం చేస్తోంది ఆ దేశం.
అలా చేరిన వారికి పెద్దమొత్తం చెల్లిస్తామని, ఇతర పారితోషికాలు అందిస్తామని చెబుతున్నారు.
దాంతో కనీస శిక్షణ కూడా లేకుండానే నేరుగా యుద్ధరంగంలోకి దిగుతున్నారు రష్యన్ యువకులు.
బీబీసీ ప్రతినిధి విల్ వెర్నాన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆఫ్రికా చీతాలను తెచ్చి భారత్‌లో సింహాల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారా
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


