అఫ్గానిస్తాన్‌లో హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గిపోతోందా - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గిపోతోందా - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ, రాజధాని కాబూల్ సహా ఇతర ప్రాంతాల్లో తీవ్రవాదుల దాడులు, పేలుళ్ల భయం ఉంది.

ఆ దేశంలో పోరాటం ముగిసినట్టే ఉంది కానీ, శాంతి లేదనిపిస్తోంది.

ఒక సర్వే ప్రకారం, 1992కు ముందు అఫ్గానిస్తాన్‌లో రెండు లక్షలకు పైగా హిందువులు, సిక్కులు ఉండేవారు.

కానీ గత 30 సంవత్సరాలలో హిందువులు, సిక్కులపై దాడులు, భారతదేశం లేదా ఇతర దేశాలకు వలసల తరువాత, నేడు వారి సంఖ్య దాదాపు 100కి పడిపోయింది.

ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా తగ్గిపోయింది...పూర్తి వివరాలు ఈ కథనంలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)